సాధారణంగా దేవాలయాల్లో నైవేద్యంగా పాలు, పండ్లు, పొంగలి లాంటివి సమర్పిస్తుంటాం. కానీ చైనాలోని ఓ కాళీమాత దేవాలయంలో అమ్మవారికి నూడుల్స్‌ను నైవేద్యంగా పెడుతారట. అయితే స్థానికంగా ఎక్కువ చైనీయులు ఉండటంతో వారు నూడుల్స్‌నే ప్రసాదంలా సమర్పిస్తారట. వారు ఈ టెంపుల్‌ను చైనా కాళీమాత టెంపుల్‌గా పిలుస్తున్నారు. అలాగే వారు భారతీయుల సంప్రదాయాలను కూడా గౌరవిస్తారట. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.