బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ మూవీ విడుదల సందర్భంగా మూవీ చూడాలని ప్రియాంక, రాహుల్‌ను కలసినప్పుడు రాహుల్ గాంధీ తననో మర్యాదగా వ్యవహంచలేదని తెలిపింది. అదే ప్రియాంక గాంధీ నవ్వుతూ సమాధానం ఇచ్చారని, ఆమెతో మాట్లాడినప్పుడు నేను మంచి అనుభూతి పొందానని పేర్కొంది. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక తెలివైందని, ఆమె మనస్తత్వం మంచిదని చెప్పారు.