నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSCL).. డైరెక్ట్ ప్రాతిపదికన 188 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విజిలెన్స్, హెచ్ఐర్, అకౌంట్స్, స్టెనోగ్రాఫర్, ఫిట్టర్ వంటి పలు విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పోస్టులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. చివరి తేదీ నవంబర్ 30. కంప్యూటర్ ఆధారిత పరీక్ష డిసెంబర్ 22న నిర్వహించనున్నారు. వెబ్సైట్: https://www.indiaseeds.com/