3,712 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

65చూసినవారు
3,712 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,712 ఉద్యోగాల భర్తీకి CHSL (10+2) నోటిఫికేషన్‌ను SSC విడుదల చేసింది. మే 7న రాత్రి 11 గంటలవరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) & డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ ‘A’ పోస్టులు భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలకు https://ssc.gov.in వెబ్‌సైట్‌ను చూడగలరు.