ఓటేసిన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ (వీడియో)

78చూసినవారు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ముగియగా నేడు ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది. ఈ సంధర్భంగా ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ భువనేశ్వర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. ప్రజలందరూ తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికల్లో బిజెడి గొప్ప విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్