పిల్లల కోసం స్థాపించబడిందే.. ICMEC సంస్థ

81చూసినవారు
పిల్లల కోసం స్థాపించబడిందే.. ICMEC సంస్థ
1998లో యునైటెడ్‌ స్టేట్స్‌లో ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లోయిటెడ్‌ చిల్డ్రన్‌ (ICMEC) అనే సంస్థను ప్రారంభించారు. పిల్లల అపహరణ, పిల్లలపై లైంగిక వేధింపులు, పిల్లల దోపిడి లేకుండా ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి పనిచేస్తున్న లాభప్రేక్షలేని సంస్థ ఇది. ICMEC ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్‌లో ఉంది. 2001 నుండి 6 ఖండాల్లో 20కి పైగా దేశాల్లో పిల్లల మిస్సింగ్ డేని ఘనంగా నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్