ఉల్లికాడలతో కంటి చూపుకు మేలు: నిపుణులు

76చూసినవారు
ఉల్లికాడలతో కంటి చూపుకు మేలు: నిపుణులు
ఉల్లికాడలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉల్లికాడల్లో విటమిన్ సి, విటమిన్ బి2, థయామిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలేట్లు గుండె జబ్బులను అదుపులో ఉంచుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. ఇంకా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్