'కేసీఆర్ లాంటివారే మోదీని గద్దె దించగలరు'

53చూసినవారు
'కేసీఆర్ లాంటివారే మోదీని గద్దె దించగలరు'
నేరవేరని, తప్పుడు హామీలతోనే తెలంగాణ‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమ‌ర్శించారు. హైదరాబాద్‌లో శనివారం జ‌రిగిన ఓ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. "దేశంలోని పార్టీలన్నింటిని కూడగట్టి కూటమి పెడతామని కాంగ్రెస్‌ బిల్డప్‌ ఇచ్చింది. కూటమికి బిహార్‌లో నితీష్‌ కుమార్‌ కూడా బైబై చెప్పారు. కేసీఆర్‌, మమతా బెనర్జీ, పినరయి విజయన్‌ లాంటివారే నరేంద్ర మోదీని గద్దె దించగలరు." అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్