అగ్ర హీరోలు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, పవన్, ప్రభాస్ వీరంతా ‘స్క్విడ్‌గేమ్’ డ్రెస్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది?. ఈ ఆలోచనతో ఓ అభిమాని AI సాయంతో ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియోకు బాలీవుడ్, టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు, కమెడియన్‌లు ‘వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ‘స్క్విడ్‌గేమ్’లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.