బోల్తా పడిన ట్రక్కు.. డ్రైవర్ సేఫ్ (వీడియో)

82చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని రోజురోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కవైపోతున్నాయి. అయితే తాజాగా గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాద్రీలోని కోట్ గ్రామ పోలీస్ స్టేషన్ సమీపంలో ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ట్రక్కులోనే ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్యాబిన్ కట్ చేసి ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :