రూ.90వేల బిల్లు వేయడంతో స్కూటర్‌ను ధ్వంసం చేసిన యజమాని (వీడియో)

63చూసినవారు
సర్వీస్ బిల్లు ఏకంగా రూ.90,000 వేయడంతో ఓ స్కూటీ ఓనర్ షాకయ్యారు. దీంతో తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటీని నడిరోడ్డుపై పడేసి సుత్తితో ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కస్టమర్లను పట్టించుకోకపోతే ఎలా అంటూ ఓలా కంపెనీని సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే మీరు బిజినెస్ లో సక్సెస్ కాలేరంటూ హితవు పలుకుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్