పాతబస్తీ నుంచి పాట్.. బేగంపేట నుంచి భువి!

555చూసినవారు
పాతబస్తీ నుంచి పాట్.. బేగంపేట నుంచి భువి!
ఉప్పల్ లో మరికొన్ని గంటల్లో SRHvsMI మ్యాచ్ ప్రారంభంకానుండగా జియో సినిమాస్ ఇంట్రెస్టింగ్ పోస్టర్లను రిలీజ్ చేసింది. 'సౌత్ సైడ్ నుంచి పాతబస్తీ, వెస్ట్ సైడ్ లో కొండాపూర్, సీదా సెంటర్లో బేగంపేట.. అన్ని సైడ్స్ నుంచి కుర్చీ మడతపెట్టడానికి వచ్చారు సన్ రైజర్స్' అని పేర్కొంటూ.. పాతబస్తీ.. పాట్, కొండాపూర్.. క్లాసెన్, బేగంపేట.. భువి అంటూ ఫొటోలు షేర్ చేసింది. మరి ఏ టీం విజయం సాధించి బోణి కొడుతుందో చూడాలి మరి.

ట్యాగ్స్ :