పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌.. నేడు విచారణ

67చూసినవారు
పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌.. నేడు విచారణ
వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. రిమాండ్‌ను కొట్టివేయాలని నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్