అద్భుతం.. ఇలాంటి కొబ్బరికాయను ఎప్పుడైనా చూశారా? (VIDEO)

597చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వింత వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొబ్బరికాయలో ఏముంది..? అనే కదా మీ సందేహం. ఇటీవల ఓ మహిళ తన ఇంట్లో కొబ్బరికాయ కొట్టింది. అయితే, అన్ని కొబ్బరికాయల్లో ఉన్నట్లు కాకుండా విచిత్రంగా మూడు గదుల్లాంటి కొబ్బరి కనిపించడంతో ఆమె షాక్ అయింది. ఇంకేముంది, వెంటనే దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరు ఆ కొబ్బరికాయ వీడియోను చూసేయండి మరి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్