రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించిన పవన్

74చూసినవారు
మూడో సారి ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. 2024లో బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీగా దింపారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 స్థానాల్లో పోటీ చేయగా.. 21 స్థానాలను గెలుచుకుంది. అటు రెండు ఎంపీ సీట్లకు రెండు కూడా దక్కించుకుంది. రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించి.. చివరకు ఈ ఏడాది ఏపీకి మంత్రి అయ్యారు.

ట్యాగ్స్ :