ప‌వ‌న్ భారీ మెజార్టీతో గెలుస్తారు: ఆరా మ‌స్తాన్

32124చూసినవారు
ప‌వ‌న్ భారీ మెజార్టీతో గెలుస్తారు: ఆరా మ‌స్తాన్
AP: పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారని ఆరా మస్తాన్ తన సర్వే ఫలితాన్ని ప్రకటించారు. మచిలీపట్నం, కాకినాడ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు కూడా గెలుస్తారని వెల్లడించారు. ఇక తెనాలిలో నాదెండ్ల మనోహర్ కూడా మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్