మరో థ్రిల్లర్ మూవీలో పాయల్.. లుక్ వైరల్

52చూసినవారు
మరో థ్రిల్లర్ మూవీలో పాయల్.. లుక్ వైరల్
RX-100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ మరో థ్రిల్లర్ మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ప్రొడక్షన్ నెం.1’గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముని దర్శకత్వం వహిస్తుండగా పాయల్ ప్రీ లుక్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా జనవరి 24 గ్రాండ్ ఓపెనింగ్ కాబోతున్నట్లు తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే.. ఇది పాయల్ కెరీర్‌లో మరో థ్రిల్లర్ మూవీ కాబోతున్నట్లు అర్థం అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్