2024 ఆగస్టులో పేటోంగ్ టర్న్ షినవత్రా థాయ్లాండ్ దేశానికి ప్రధాని అయ్యారు. ఆమె వయస్సు 37 ఏళ్లు. ఈమె తండ్రి తక్సిన్ షినవత్రా కోర్టు ఆదేశాలతో రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ దేశ పార్లమెంట్ ఈమెను ప్రధానిగా ఎన్నుకుంది. ఇంగ్లక్ షినవత్రా తర్వాత ఈ దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన రెండో మహిళగా పేటోంగ్ టర్న్ షినవత్రా వార్తల్లో నిలిచారు.