ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ

77చూసినవారు
ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ
పెద్దపల్లి జిల్లా, కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో సోమవారం ఎంఈఓ సురేందర్ కుమార్ ఆదేశంతో సీఆర్పీలు చందర్, వీరయ్య, కుమారస్వామి, చంద్రకళలు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. మొదటిగా ఎంపీపీఎస్ శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు అందజేశారు. ఎమ్మార్సీ సిబ్బంది జె రమేష్, ఎస్. రమేష్ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్