పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లికి చెందిన ఇటుక బట్టి వ్యాపారి బబ్బురి శ్యామ్ తల్లి వెంగమ్మ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.