రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 36వ డివిజన్ కార్పొరేటర్ బొంతల రాజేష్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం తిలక్ నగర్ మస్జీద్ ఎ మొహమ్మదియా కమిటీ సభ్యులు, తిలక్ నగర్ ముస్లిం మైనారిటీ సోదరులు వారిని పరామర్శించారు.