బీఆర్ఎస్ పైనే ప్రజల నమ్మకం: హరీష్ రావు

84చూసినవారు
బీఆర్ఎస్ పైనే ప్రజల నమ్మకం: హరీష్ రావు
మెదక్ పార్లమెంటులోని అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల BRS గెలిచిందని.. అంటే ప్రజలలో BRS పైనే చాలా నమ్మకం ఉందని మెదక్ ప్రజలు నిరూపించారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 8 నెలలు దాటినా హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని అక్కడి ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు చెప్పారని విమర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you