ఈ సమస్యలతో ఉన్నవారు బొప్పాయి తినకూడదు

556చూసినవారు
ఈ సమస్యలతో ఉన్నవారు బొప్పాయి తినకూడదు
ఆస్తమ, హే ఫీవర్, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఎలర్జీ లాంటిది. బొప్పాయి అధికంగా తింటే అది వీర్యకణాలపై చెడు ప్రభావం చూపవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే వీర్య సంబంధించిన సమస్యలు ఉన్న వారు కూడా బొప్పాయికి దూరంగా ఉండటం మంచిది.

సంబంధిత పోస్ట్