అల్లం సాగు ద్వారా ఎకరానికి రూ. 7 లక్షల ఆదాయం పొందండి

72చూసినవారు
అల్లం సాగు ద్వారా ఎకరానికి రూ. 7 లక్షల ఆదాయం పొందండి
అల్లం సాగు చేస్తూ ఎకరానికి రూ. 10 లక్షలు పొందవచ్చని రైతులు చెబుతున్నారు. అల్లం పంట వేసినప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకొని ఎరువులు సకాలంలో వాడితే ఎకరానికి కనీసం 100 క్వింటాళ్ల అల్లం దిగుబడి వస్తుంది. ఎకరం అల్లం సాగుకి కనీస పెట్టుబడి రూ.3 లక్షలు ఉంటుంది. మార్కెట్లో కిలో అల్లం ధర రూ. 100 పలుకుతోంది. వంద క్వింటాళ్లకు లెక్క వేసుకుంటే రూ.10లక్షలు వస్తాయి. సాగు ఖర్చు తీసేస్తే రూ. 7లక్షలు మిగలుతాయి.