లిల్లీ పూల సాగులో చీడపీడల నివారణ

52చూసినవారు
లిల్లీ పూల సాగులో చీడపీడల నివారణ
లిల్లీ పంటను నాటిన తొలిదశ నుంచి ఆకుపచ్చ రంగులో ఉండే మిడతలు, పెంకు పురుగులు ఆకులను తింటూ, ఆకులపైన రంధ్రాలు చేస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి 2 మి.లీ ప్రొఫెనోఫాస్ పిచికారి చేయాలి. రసంపీల్చే పురుగుల నివారణకు లీటరు నీటికి 0.4 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. పూమొగ్గలు తొలిచే పురుగులు నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్