గాల్లో ఉండగానే విమానంలో మంటలు (వీడియో)

1550చూసినవారు
అట్లాస్‌ ఎయిర్‌కు చెందిన బోయింగ్‌ 747-8 విమానానికి పెను ప్రమాదం తప్పింది. మియామీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్యూర్టోరికోకు గురువారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ఈ విమానం బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఆ విమాన ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పైలట్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. మియామీ విమానాశ్రయంలో దానిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్