మొదటిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నా: ప్రభాస్

55చూసినవారు
మొదటిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నా: ప్రభాస్
ప్రభాస్ కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ గురించి ప్రభాస్ మాట్లాడుతూ బాహుబలి తర్వాత మళ్ళీ కామెడీ ఈ సినిమాలోనే చేస్తున్నానన్నారు. ’అలాగే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ నా కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్‘ అని తెలిపాడు. దీంతో ప్రభాస్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్