పీఎం కిసాన్ నిధి డబ్బులు పడ్డాయా.. చెక్ చేసుకోండిలా

11227చూసినవారు
పీఎం కిసాన్ నిధి డబ్బులు పడ్డాయా.. చెక్ చేసుకోండిలా
* పీఎం కిసాన్ డబ్బులు ఖాతాల్లో పడతాయో లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
* https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి.
* బెనిఫిషియరీ స్టేటస్ పేజీని క్లిక్ చేసి, బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయాలి
* ఆధార్ లేదా ఖాతా నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి
* గెట్ డేటాపై క్లిక్ చేయండి
* బెనిఫిషియరీ స్టేటస్‌‌లోకి వెళ్లి పేమెంట్ పడిందో లేదో చెక్ చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you