పోకో నుంచి అదిరిపోయే మొబైల్స్ లాంచ్

60చూసినవారు
పోకో నుంచి అదిరిపోయే మొబైల్స్ లాంచ్
Poco భారతీయ మార్కెట్లోకి Poco X7, Poco X7 Pro పేర్లతో కొత్త మోడళ్లను లాంచ్ చేసింది. ఇందులో Poco X7 Pro ఫీచర్లను పరిశీలిస్తే 6.67 అంగుళాల AMOLED స్క్రీన్‌, MediaTek Dimension 8400 అల్ట్రా ప్రాసెసర్ ఉపయోగించారు. ఇక కెమెరా విషయానికొస్తే బ్యాక్ 50mp సోనీ కెమెరా సెన్సార్, 8mp అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు ముందు భాగంలో 20mp కెమెరా 6550 mAh బ్యాటరీ ఏర్పాటు చేశారు. ధర విషయానికొస్తే 8+256 రూ.27,999గా ఉంది.

సంబంధిత పోస్ట్