అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు

64చూసినవారు
అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్‌ పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం కూడా అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావొద్దని అందులో పేర్కొన్నారు. ఆసుపత్రికి ఆయన వస్తున్నారన్న సమాచారంతో నోటీసులు ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్