మోహన్‌బాబుపై చర్యలకు సిద్ధమవుతున్న పోలీసులు!

65చూసినవారు
మోహన్‌బాబుపై చర్యలకు సిద్ధమవుతున్న పోలీసులు!
జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ నటుడు మోహన్‌బాబుపై చర్యలకు పోలీసులు సిద్దమవుతున్నారు. హత్యాయత్నం కేసులో సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని ఆయన బెయిల్ కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మోహన్ బాబు ఇక్కడే ఉన్నారనే విషయాన్ని అఫడవిట్‌లో దాఖలు చేయాలని కోరింది. బెయిల్ పిటీషన్‌ను కోర్టు కొట్టివేయడంతో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేసి.. విచారణకు పిలుస్తారని తెలిసింది.

సంబంధిత పోస్ట్