బంజారాహిల్స్‌లోని పబ్‌పై పోలీసుల దాడులు (వీడియో)

84చూసినవారు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ పబ్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. టాస్‌ పబ్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. పబ్బుకు కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 42 మంది యువతులతో అసాంఘిక నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యువతులతో సహా 140 మందిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్