ఎమ్మెల్యేకు అర్ధరాత్రి మహిళ నగ్న వీడియో కాల్‌!

79చూసినవారు
ఎమ్మెల్యేకు అర్ధరాత్రి మహిళ నగ్న వీడియో కాల్‌!
TG: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ ఓ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ రావడం కలకలం రేపింది. ఈ నెల 14న అర్ధరాత్రి తర్వాత ఒక నెంబర్ నుంచి వీడియో కాల్‌ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే ఓ మహిళ నగ్నంగా కనిపించింది. దీంతో ఎమ్మెల్యే వెంటనే కాల్ కట్ చేశారు. తనపై కుట్ర పన్నేందుకు ఎవరైనా అలా వీడియో కాల్‌ చేశారా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్