హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు

76చూసినవారు
హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు
ఝార్ఖండ్ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారకుండా JMM పార్టీ హైకమాండ్ క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. 35 మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్