పోలింగ్ శాతం 56.68%@5PM

77చూసినవారు
పోలింగ్ శాతం 56.68%@5PM
లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలో 5 గంటల వరకు 56.68% పోలింగ్ నమోదైంది. గరిష్ఠంగా బెంగాల్‌లో 73% పోలింగ్ రికార్డవ్వగా.. కనిష్ఠంగా మహారాష్ట్రలో 48.66% పోలింగ్ నమోదైంది. ఇక లద్దాక్‌లో 67.15శాతం రికార్డయింది. కాగా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లోని పలు బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా సాగుతోంది. బెంగాల్‌లో పలు చోట్ల బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.