తార‌క్‌కు పురంధేశ్వ‌రి శుభాకాంక్ష‌లు

56చూసినవారు
తార‌క్‌కు పురంధేశ్వ‌రి శుభాకాంక్ష‌లు
ఈరోజు టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తార‌క్‌కు శుభాకాంక్ష‌లు ప‌లువ‌రు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు విషెస్ చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వ‌రి తార‌క్‌కు ఎక్స్ వేదిక‌గా బ‌ర్త్ డే విషేష్ తెలిపారు. తార‌క్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. నీకు ఈరోజు ప్ర‌శాంత‌మైన‌, సంతోష‌క‌ర‌మైన రోజు కావాల‌ని కోరుకుంటున్నాను. రాబోయే సంవ‌త్స‌రం నీకు మంచి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను. ఈ ప్ర‌త్యేక రోజును ఎంజాయ్ చెయ్ అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్