వివిధ ప్రాంతాల నుంచి వైద్యసేవల కోసం గాంధీ ఆసుపత్రికి వస్తున్న నిరుపేదలు

52చూసినవారు
వివిధ ప్రాంతాల నుంచి వైద్యసేవల కోసం గాంధీ ఆసుపత్రికి వస్తున్న నిరుపేదలు
హైదరాబాద్‌ నగరంలోని గాంధీ ఆసుపత్రికి వివిధ ప్రాంతాలనుంచి నిరుపేదలు అనేకమంది వైద్యసేవలకోసం వస్తుంటారు. ఇక్కడ కొన్నిరోజులుగా మృత్యుబారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఆసుపత్రికి రావాలంటేనే జంకుతున్నారు. అయితే ఒక్క గాంధీ దవాఖానలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌, పేట్లబుర్జ్‌, నిలోఫర్‌ టీచింగ్‌ దవాఖానతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రభుత్వ దవాఖానల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నదో అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు రోగుల బంధువులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్