బెయిల్ కోసం పోసాని పిటిషన్

75చూసినవారు
బెయిల్ కోసం పోసాని పిటిషన్
సీఎం చంద్రబాబు అలాగే పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌ను కించపరిచిన కేసులో పోసాని కృష్ణమురళి ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెయిల్ కోసం ఆయన తరఫున లాయర్ శనివారం రైల్వేకోడూరు కోర్టును ఆశ్రయించారు. అయితే శని, ఆదివారం రెండు రోజులు సెలవు కావడంతో కోర్టు సోమవారం పిటిషన్‌ను విచారించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్