సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రభాస్ పెళ్ళి టాపిక్

66చూసినవారు
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రభాస్ పెళ్ళి టాపిక్
ప్రస్తుతం నెట్టింట్లో మరోసారి ప్రభాస్ పెళ్ళి టాపిక్ బాగా ట్రెండ్ అవుతోంది. త్వరలో ప్రభాస్ వివాహం చేసుకోనున్నాడా అనే అనుమానం, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం డార్లింగ్ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొత్త స్టోరీ పెట్టడమే. ప్రభాస్ జీవితంలోకి వచ్చేది ఎవరా అనే ఆకాంక్షని అందరిలో పెంచేశాడు. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్ళిపై పెద్ద చర్చ నడుస్తోంది.

సంబంధిత పోస్ట్