లైంగిక వేధింపుల కేసులో.. ప్రజ్వల్ తల్లిదే కీలక పాత్ర: సిట్

80చూసినవారు
లైంగిక వేధింపుల కేసులో.. ప్రజ్వల్ తల్లిదే కీలక పాత్ర: సిట్
లైంగిక వేధింపుల బాధితురాలి అపహరణలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానిదే కీలక పాత్ర అని కర్ణాటక హైకోర్టుకు సిట్ తెలిపింది. బాధితులు ఫిర్యాదు చేయకుండా నిర్వహించాలని కోరినట్లు తెలిపింది. విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ ముందస్తు బెయిల్ కోరింది. అయితే పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు భవానీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.