రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన ప్రవీణ్ కుమార్

81చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత‌ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. గురుకులాలు మొదటి నుండి సమీకృతమే అది రేవంత్ రెడ్డికి తెలియకపోవడం బాధాకరమ‌న్నారు. గురుకులాల్లో ఒక్కటే కులం ఉండదు.. అన్ని కులాల విద్యార్థులు చదువుకుంటారని తెలిపారు. ఈ విషయం తెలియక ఒక్కటే కులం అని రేవంత్ రెడ్డి మాటిమాటికీ కేసీఆర్‌ను తిడుతున్నార‌ని ప్ర‌వీణ్ కుమార్ విమ‌ర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you