కత్తి సాముతో అదరగొట్టిన ఎమ్మెల్సీ

68చూసినవారు
కత్తి సాముతో అదరగొట్టిన ఎమ్మెల్సీ
AP: దసరా పర్వదినం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కత్తిసాముతో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఎమ్మెల్సీలో ఈ కళ కూడా ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో త్రిమూర్తులు ది బాస్ అని కామెంట్స్ పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్