కర్నూలులో కిలో టమాటా @ రూ.20

76చూసినవారు
కర్నూలులో కిలో టమాటా @ రూ.20
కర్నూలు జిల్లాలో ఇటీవల రూ.100 పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. పత్తికొండ మార్కెట్‌లో శనివారం కిలో టమాటా ధర రూ.20కి పడిపోయింది. కాగా, ఇటీవల టమాటా ధరలు పెరగడంతో ప్రభుత్వం సబ్సిడీ కేంద్రాల్లో తక్కువ ధరలకే టమాటాలను విక్రయించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా ధరలు తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్