ఏపీలో వాహనదారులకు భారీ ఊరట

55చూసినవారు
ఏపీలో వాహనదారులకు భారీ ఊరట
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించి పన్ను మినహాయింపుపై క్లారిటీ ఇచ్చింది. ఏపీ మోటారు వాహనాల చట్టం కింద చెల్లించాల్సిన జీవిత కాల పన్ను మినహాయింపును మరో ఐదు నెలలు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో బ్యాటరీ, అల్ట్రా కెపాసిటర్లు, ఫ్యూయల్ సెల్స్ ద్వారా నడిచే మోటారు వాహనాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్