ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు

54చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు
యాదాద్రి, దామరచర్ల విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కమిషన్ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనపై కూడా విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్