స్టార్ హీరోయిన్‌కు వేధింపులు

75చూసినవారు
స్టార్ హీరోయిన్‌కు వేధింపులు
స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ‘సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి  తనను వేధిస్తున్నాడని, చంపేస్తానంటూ కామెంట్స్ పంపిస్తున్నాడు’ అని ఫిర్యాదు చేసింది. అతడు బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్