ఇ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2025లో మోనుమెంట్ సేల్ పేరుతో మొదటి సెల్‌ను జనవరి 14 నుంచి ప్రారంభించనుంది. టీవీలు, ఇయర్‌బడ్స్, గృహోపరకణాలు, తదితరాలపై భారీగా ఆఫర్లు ప్రకటించనుంది. కాగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు ఒకరోజు ముందుగానే సేల్‌ను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఏఐ, గెలాక్సీ ఎస్23, ఎస్24 సిరీస్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్, ఫ్లీప్ సిరీస్‌లపై మాత్రం భారీ డిసౌంట్స్ ఉంటాయని తెలిపింది.