హైదరాబాద్ లో వర్షం

20280చూసినవారు
హైదరాబాద్ లో వర్షం
హైదరాబాద్ లో వర్షం మొదలయింది. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపించగా.. కాసేపటికి క్రితమే మబ్బులతో వాతావరణం చల్లబడింది. నగరంలోని అమీర్ పేట, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హై టెక్ సిటీ, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, హైదర్‌నగర్‌, బాచుపల్లిలో వర్షం ప్రారంభం అయింది. అలాగే ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు HYD వాతావరణ శాఖ తెలిపింది.
Job Suitcase

Jobs near you