ఏపీలో వర్షాలు, అమరావతిలో అత్యధికంగా వర్షపాతం నమోదు

591చూసినవారు
ఏపీలో వర్షాలు, అమరావతిలో అత్యధికంగా వర్షపాతం నమోదు
ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో అత్యధికంగా 26.1 సెం.మీ.ల వర్షపాతం నమోదు అయింది. తిరువూరు-25.7 సెం.మీ, గుంటూరు-22.5 సెం.మీ. కుకునూరు-20 సెం.మీ, అచ్చంపేట-19 సెం.మీ, తెనాలి, మంగళగిరి, పిడుగురాళ్లలో 17 సెం.మీ, మాచర్ల, పాలేరులో 16 సెం.మీ. బాపట్లలో 13 సెం.మీ, అవనిగడ్డ, అద్దంకిలో 11.2 సెం.మీ, చింతూరు, కారంచేడు, సత్తెనపల్లిలో 10 సెం.మీ వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్