ఎల్లుండి నుంచి ఈ జిల్లాల్లో వర్షాలు

43919చూసినవారు
ఎల్లుండి నుంచి ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఈ నెల 6వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

సంబంధిత పోస్ట్